Hand

13_002 వాగ్గేయకారోత్సవం – గోష్టి గానం

ప్రముఖ వాగ్గేయకారులు శ్రీయుతులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నమాచార్య, యోగి నారాయణ, నారాయణ తీర్తులు, భద్రాచల రామదాసు గారల కీర్తనలతో….. అమెరికా టెక్సాస్ లో జరిగిన ‘ వాగ్గేయకార వైభవం ” నుంచి. గోష్టి గానం….

13_001 కంటికంటి నిలువు…

కనకపుపాదములు గజ్జెలూ అందెలునూ
ఘన పీతాంబరముపై కట్టుకట్టారి
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు,
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు
ఉనరనభికమల ఉదరబంధములూ

12_006 చేతికొచ్చిన పుస్తకం09

ఉమ్మడి అనంతపురం జిల్లా రచయిత్రుల కథల తొలిసంపుటి ‘ముంగారు మొలకలు’, నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ గారి ‘జిడ్డు కృష్ణమూర్తి జీవితం’, కె. చంద్రహాస్ – కె. శేషగిరిరావు సంపాదకత్వంలో ‘ Dr Y Nayudamma Essays, Speeches, Notes and Others ’, అవధానం రఘుకుమార్ గారి ‘ ఆశ్రమమూ ఆధునికత! ’, అమ్మిన శ్రీనివాసరాజు అక్షరాభిషేకం పుస్తకముల పరిచయం…..

11_004 హాస్యగుళికలు – భామా కలాపం

అందరిళ్ళలోలా కాకుండా రామారావు గారింట్లో మాత్రం అన్ని పండుగలు వేరేగా ఉంటాయి. ఉగాది పండుగైతే మరీ ప్రత్యేకం. ఆరోజు రామారావు గారి భార్య భద్ర పంతులుగారి పంచాంగ శ్రవణం బదులు తన పంచాంగం చదివేస్తుంది. ప్రొద్దున్నే లేచి మొదలెట్టేస్తుంది.