10_004

10_004 వార్తావళి

అంతర్జాలంలో చెన్నై నుంచి “ మనకు తెలియని మహాత్ముడు “ ప్రసంగం, అంతర్జాలంలో హూస్టన్ ( US ) నుంచి “ శాస్త్రీయ సంగీత కచేరీలు “….. “ 7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ”….. విశేషాలు……

10_004 ఆనందవిహారి

స్వరనీరాజనం  ‘ సంగీత సామ్రాట్ ‘ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారి స్మరణ...

10_004 భువిలో విరిసిన పారిజాతం

హిందీలో విపరీత ఆదరణ రావడానికి కారణం వివరిస్తూ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ బాలు పాటని ఇంకో మరాఠీ గాయకునితో పోలుస్తూ ‘ మీ పాట తెర మధ్యనుంచి వస్తే ఆ గాయకుడిది ఒక పక్కనుంచి మాత్రమే ధ్వనిస్తుంది ’ అన్నారట. బాలు తానెప్పుడూ సంగీతం నేర్చుకోలేదు గానీ ఒక సినిమా పాటని ఎలా పాడితే వినసొంపుగా ఉంటుందో ఆ సూత్రం తెలిసిన వాణ్ణని చెప్పుకునేవారు.

10_004 మేఘబంధం

ఎన్నిసార్లు నాచెక్కిళ్లపై కనురెప్పలపై
చిలిపి తుంపర్ల సరసాలాడలేదు?
దోబూచులాటల్తో ఆటపటిస్తూ
ఉరుముల మెరుపుల సందేశాలు
కానుక చేయలేదు.. ఈ మేఘమాల ..?

10_004 స్వరరహస్యవేది

పరుసవేది నీగళమును తాకిన
ప్రతిభాషా బంగారం !
నీవు ధరించేప్రతిపాత్రా
కళాసరస్వతిమణిహారం !

10_004 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – గుర్తింపు

కానీ.. చాలామంది నన్ను చూసి, నిన్నగాక మొన్న ఏదో ఒక్క పెళ్లి చేసి, గ్రాండ్ చిల్ద్రెన్ రాకుండానే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ గ్రాండ్ పేరెంట్స్ అసోసియేషన్ లో దూరిపోయి ఇంత పాపులారిటీని ఎలా సంపాదించానా అని అనుమానిస్తూ, అసూయ పడటం గమనించాను. కానీ నేను ఎంత కష్టపడి ఈ గుర్తింపు సంపాదించుకున్నానో వాళ్ళకు తెలీదు.
అసలు ఏమైందంటే —–

10_004 మహాత్మాగాంధీ శతజయంతి – ఒక జ్ఞాపకం

1969 లో శ్రీ మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాలు యూకే లోని లండన్ లో ఉన్న సెయింట్ పాల్స్ కేథీడ్రల్ లో జరిపారు. ఈ ఉత్సవానికి స్వతంత్ర భారత దేశపు చివరి గవర్నర్ జనరల్ శ్రీ లార్డ్ మౌంట్ బ్యాటన్ గారు అధ్యక్షత వహించారు. బ్రిటన్ భారతదేశ రాయబారి తో సహా ఇరవైఐదు దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు.
ఈ ఫంక్షన్ కి నన్నూ, కీ.శే. శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారినీ గాంధీజీ ప్రియ భజనలు పాడమని అడిగినప్పుడు నా ఆనందం వర్ణనాతీతం.

10_004 అమ్మమాట, నాన్నబాట – గాంధీమార్గం

మా తండ్రిగారు విద్యావేత్త, సంఘ సంస్కర్త, యుగ సంధిలో భాగమై రాజకీయ, సాంఘిక, మత, సాంస్కృతిక రంగాలలో విశాఖ ప్రవరగా నిల్చిన సుసర్ల గోపాలశాస్త్రి గారు; మా తల్లి గారు భావుక హృదయిని, బహుభాషా విదుషి, అభ్యుదయ వాది, విద్యా శక్తీ, కళానురక్తీ ఏకమైన విశిష్ట వ్యక్తి సీతా దేవి చూపిన మార్గం ” గాంధీ మార్గం “. ఆ బోధనలలో బాల్యం, ఆ సాధనలలో చదువుల కాలం సాగాయి. ఈనాడు ఆ ఉపదేశం ఆసరాగా నిలిచింది.