11_018&019AV
11_018&019AV వార్తావళి
చెన్నై అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ యోగ – ఒక జీవన విధానం ” కార్యక్రమ వివరాలు, బే ఏరియా తెలుగు సంఘం అధ్వర్యంలో “ రామ్ మిరియాల ” లైవ్ షో వివరాలు, 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వివరాలు, ‘ డయాస్పోరా తెలుగు కథానిక-16వ సంకలనం ’ కోసం రచనలకు ఆహ్వానం, విశాఖ లో గ్రంధద్వయ ఆవిష్కరణ సభ వివరాలు ….
11_018&019AV ఆనందవిహారి
చెన్నై, అమరజీవి స్మారక సమితి అధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ తంత్రీ వాద్య సంగీత విభావరి ” విశేషాలు….
11_019AV పెళ్ళికి రండి – ఏమండోయి వదిన గారూ ! రండి.
జోశ్యుల ఉమ, జోశ్యుల శైలేష్ ల స్వరకల్పన, ఉమా శ్యాంసుందర్ మరియు లక్ష్మి రామసుబ్రహ్మణ్యం గానంలో సరదాగా సాగే తెలుగు వారి పెళ్లిపాటల సంకలనం “ పెళ్ళికి రండి ” నుంచి……
11_019AV సుమధురగీతం
‘ సుమధుర గీతం – సుందర దేహం ‘ అంటూ సాగే లలిత గీతం
సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో వడ్డేపల్లి కృష్ణ గారి రచన …..
11_019AV సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 01
భక్తి ఉద్యమాన్ని ప్రజా బాహుళ్యానికి చేరువ చేసి పరమేశ్వర కటాక్షానికి తమ రచనల ద్వారా పాత్రులయ్యేలా చేసిన భాగవత శిఖామణులైన వాగ్గేయకారులను గురించి తెలుసుకోవడం జిజ్ఞాసువులైన మనందరి కర్తవ్యం. భక్త వాగ్గేయకారులు బంగారపు ముద్ద అయిన భగవదనుభూతిని, కాంతులీనే అద్భుత సాహిత్య భావములను సంగీత మాధ్యమంలో పొదిగి రత్నహారాలుగా మలిచి అందించి తమ రచనల ద్వారా మనల్ని కూడా ఆ సర్వేశ్వరునికి చేరువ చేశారు.
11_019AV కోట ముట్టడి ( Ivasion of Fort )
ద్విభాష్యం నగేష్ బాబు గారు తన శిష్యబృందంతో కలిసి పది వీణలపై చేసిన స్వీయ స్వర రచన – మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారి రచనలో వచనం నాగాభట్ల సీతారాం గారి గళం లో కీరవాణి రాగంలో సాగిన స్వర విన్యాసం…..
11_019AV కంజదళాయతాక్షి.. కామాక్షి
కంచదళాయతాక్షి.. కామాక్షి
కమలామనోహరి త్రిపురసుందరి
కమలామనోహరి రాగం, అది తాళంలో
11_019AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 09
ప్రజాస్వామ్యపు సిద్ధాంతాన్ని, ప్రజా హక్కుల సామర్థ్యాన్ని, ప్రజా భాషల లోతుని, వారి భావుకతని వినియోగించి అచ్చమైన సారస్వతపు సామ్రాజ్యం నిర్మాణం చేసిన ఉద్యమకారుడీయన.