12_009 అభిప్రాయ కదంబం
గత సంచిక పైన, అందులోని అంశాల పైనా పాఠకుల అభిప్రాయాలు… అభిప్రాయ కదంబం
గత సంచిక పైన, అందులోని అంశాల పైనా పాఠకుల అభిప్రాయాలు… అభిప్రాయ కదంబం
చెన్నై అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న “ శ్రీమతి మాలతీచందూర్ గారి ‘ హృదయనేత్రి ’ నవల – సిద్ధాంత వ్యాస రచనల పోటీ ” వివరాలు, అమెరికాకు చెందిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహిస్తున్న ‘ 28వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ’ వివరాలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( NATS ) నిర్వహిస్తున్న మహిళల, బాలల సంబరాల వివరాలు …..
చెన్నై లోని అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జనవరి నెల కార్యక్రమం ‘ పెండ్యాల – ఓ సంగీత స్వరనిధి ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు,……
కళ్యాణము లోక కళ్యాణము
రచన : శ్రీ చాకలకొండ రమాకాంతరావు
సంగీతం : శ్రీమతి సి. ఇందిరామణి & పద్మజ శొంఠి
గానం : పద్మజ శొంఠి
రావిశాస్త్రి సెంటినరీ వాల్యూమ్ ‘ అక్షర స్ఫూర్తి ’, కోటంరాజు రామారావు గారి ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదం ‘ కలం నా ఆయుధం ’, షేక్ హసీనా గారి రెండు పుస్తకాలు ‘ ద్రౌపది ముర్ము… కీర్తి శిఖరాలు ’, కంతేటి చంద్రప్రతాప్ గారి ‘ ఎగిరే కప్పలు — నడిచే పాములు ’, విశ్వనాథ సత్యనారాయణ గారి ‘ వీరవల్లడు ’…. పుస్తకాల పరిచయం…..
బాలరాముడిని వర్ణిస్తూ సంత్ తులసీదాసు రచించిన భజన్
సదా తన మనసెరిగి ప్రవర్తిస్తూ తన అలవాట్లను..తన బలహీనతల్ని..తన అహంకారాన్నీ..దురుసుతనాన్నీ భరిస్తూ వచ్చిన శ్రీలక్ష్మి, తనను వదిలి వెళ్ళిపోయి అప్పుడే పన్నెండు రోజులైంది అంటే హరిమూర్తి కి నమ్మశక్యంగా లేదు. శ్రీలక్ష్మి ఇక లేదు అన్న సత్యాన్ని, ఆమె సంపాదించుకున్న పేరును ఈ రెంటిని హరిమూర్తి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఫ్యూనరల్ టైములో శ్రీలక్ష్మి పట్ల అందరూ చూపించిన గౌరవం, ప్రేమ, దుఖం చూసి అతను ఆశ్చర్యపోయాడు.
రామజోగి మందుకొని ప్రేమతో భుజియించుడన్న
కామక్రోధ లోభమోహ ఘనమైన రోగాలకు మందు రా
కలాపాలు, యక్షగానాలు, నృత్యనాటికలతోపాటు కూచిపూడి నాట్యంలో కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలున్నాయి. వాటిలో సింహనందిని, మయూర కవుత్వం లాంటివి దేవాలయ నృత్యాలు. దేవాలయ ఉత్సవాలలో దేవుడికి అర్పించే క్రతువులివి. ముగ్గుపిండిని ఒకచోట పోసి దానిమీద ఒక క్రమపద్ధతిలో నర్తిస్తే సింహం ఆకారం ఏర్పడడం సింహనందినీ నృత్యం. నెమలి ఏర్పడేట్టు చేసే ఇంకొక ప్రక్రియ మయూర కవుత్వం.
వెన్నెల రాత్రి…రైలు బండి సాధారణ బోగీలో..కిటికీ ప్రక్కన మెలకువగా కూర్చుని.. ప్రయాణించడం ఓ గొప్ప అనుభూతి. ఆ అనుభవం లోంచి పుట్టిన కవితకు దృశ్య శ్రవణ రూపం… ఈ “వెన్నెల బండి”