10_016

10_016 ఋషిమండలం

జీవన విధానాన్ని, జీవిత పరమార్థాన్నీ నిర్ణయించి చెప్పేవారు కావాలి. ఆ సూత్రాలు కాలానికి నిలబడాలి. ఆ నిర్ణయాలలో ద్వైదీ భావం అంటే ఔను – కాదు అనే విచక్షణతో కూడిన సూత్రం కాక, నిత్యమై, సత్యమై ఉండే సూత్రం కావాలి. ఏకత, ఏకసూత్రత ఉండాలి. అప్పుడే అది ధర్మంగా పరిగణన పొందుతుంది.

10_016 గౌహతి లో ఉగాది పండుగ

కలకత్తా దాటి రెండు రోజులు బరోనీ మీదుగా గౌహతి చేరి, అక్కడ మాలాగే ఉద్యోగ రీత్యా వచ్చిన తెలుగువారందరం కలిసి ఓ సంఘం ఏర్పాటు చేసుకుని పండుగలు సామూహికంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. తెలుగు మాట వినపడని ప్రదేశం…. బెంగాలీలు, బీహారీలుండే ప్రాంతం… మా అందరికి చిన్న పిల్లలు. తెలుగు మాట్లాడటం తెలిసినా చదవడం రాయడం రాని పిల్లలు. ఎలా వీళ్లకి నేర్పించాలి? అని ఆలోచించాము.

10_016 నాకు తెలిసిన మహానుభావులు – స్పూర్తిదాతలు

నాన్నగారు వంటింట్లోకి వచ్చి “ రేపు వస్తున్నారు మనింటికి. భోజనానికుంటారు ” అని అమ్మతో చెబుతూంటే… “ ఎవరు నాన్నా? ” అన్నాను.
“ బారిస్టర్ పార్వతీశం నువ్వు చదివావ్ కదా? కొన్ని పేజీలు కంఠతా పట్టేశావ్ కూడా! ” అన్నారు.
అవును. ఆ పుస్తకం ఎన్నోసార్లు చదివాను. నాకైతే బోల్డు సంతోషం వేసింది. చదివిన పుస్తకం లో కథ అంతా కళ్ళముందు మెదిలింది. ఆయన వస్తే, బారిస్టర్ పార్వతీశం ప్రయాణ సన్నాహం, లండన్ లో విషయాలూ అవీ ప్రత్యక్షంగా వారి నోటే వినాలని ప్రశ్నలు ప్రిపేర్ చేసుకున్నాను కూడా !

10_016 రమ్యమైనది రామనామం

“ రామనామాన్ని నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే భారతీయులు దీనిని తరతరాలుగా పూజిస్తున్న నామం. ఇక్కడి వృక్షాలు, రాళ్ళు, పశువులు, పక్షులు రామనామంతో పరిచితులే ! ఇక మనుష్యుల సంగతి చెప్పాలా ! ధనుర్విజ్ఞానానికి వెళ్తూంటే రాముని చరణ స్పర్శతో రాయికి ప్రాణం వచ్చింది. రామాయణం చదివితే ఈ సత్యం తెలుస్తుంది ” – గాంధీజీ

10_016 వేదార్థం – అగ్నిసూక్తం 01

వేదముల గురించి, వాటిలోని అంతరార్థం గురించి మరిన్ని విశేషాలను ఈ క్రింది వీడియో లో డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు అందిస్తున్నారు….