Category: సంచికలు

11_006 – వార్తావళి

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ‘ నెల నెలా వెన్నెల 20 ’ కార్యక్రమం, నార్త్ అమెరికా తెలుగు సంఘం
‘ విమెన్ ఎంపవర్మెంట్ ’ కార్యక్రమం, చెన్నై వేద విజ్ఞాన వేదిక ‘ తర తరాల తెలుగు కవిత ’ ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం, తానా ( TANA ) వారి “ పాఠశాల ” వివరాలు …

10_017 తో. లే. పి. – కోలవెన్ను సాంబశివరావు

భగవద్గీత లోని పద్ధెనిమిది అధ్యాయాలలోని శ్లోకాలను చివరి నుండి మొదటికి అసలు పుస్తకం చూడకుండా అప్పజెప్పగలిగేవారు. తమ స్వంత కారులో పిల్లలని రోజూ మా కాలనీకి దూరంగా వున్న స్కూళ్లకి పంపుతూ ఆ డ్రైవర్ కి చెప్పేవారు ఇతర స్కూల్ పిల్లలు ఎవరైనా వస్తారేమో అడిగి వారిని కూడా ఎక్కించుకుని జాగ్రత్తగా తీసుకుని వెళ్లమని. ఆయనకు  చీఫ్ ఇంజినీర్ గా  ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ కి  పోస్టు చేసారు.

10_011 వాగ్గేయకారులు – జయదేవకవి

ఈ రూపకంలో రాధ అష్టపదులను నేను పాడగా, శ్రీకృష్ణుని పాటలను కీ.శే. రామకృష్ణ చందేశ్రీ, సూత్రధారిగా కీ.శే. శ్రీ జగదీశ్ సింగ్ ఠాకూర్, సఖియలుగా శ్రీమతులు సురేఖా కోర్డే, జయశ్రీ తట్టే, కుసుమ్ బడోద్కర్ ఆలపించారు. దీనికి సంగీతాన్ని సమకూర్చింది నేను ( అసిస్టెంట్ ప్రొడ్యూసర్/సంగీత రచన ), కీ. శే. బిరాజ్ భూషణ్ బసు, శ్రీ రామకృష్ణ చందెశ్రీ. ఈ సంగీత రూపకాన్ని గురించి అన్ని ఇంగ్లీష్ వార్తా పత్రికలూ ఎంతో కొనియాడాయి. దీని విజయం తరువాత, ఏటా జరిగే కాళిదాస్ మహా సమారోహ్ లో కూడా ఇది ఆకాశవాణి కళాకారులచే మళ్ళీ ప్రదర్శించబడింది.

07_008 ‘ పత్రిక ’ గురించి …. Congrats Andi – Mani Murthy Vadlamani   ధన్యవాదాలు మహాశయా. పత్రిక కొత్త రూపు రేఖలు బావున్నాయి. నన్ను ఎప్పుడూ “గురువు గారూ” అని సంబోధిస్తూ అభిమానించే శ్యామలా...

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (1994 లో సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ) www.vangurifoundation.blogspot.com ______________________________________________________________________________________ ​​ 23వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ఉత్తర అమెరికా & ఇతర విదేశాల తెలుగు రచయితలకు ఆహ్వానం...

ఆనందవిహారి 02 వీరపాండ్య కట్టబ్రహ్మన 258వ జయంతి, వాగ్గేయకారులు త్యాగరాజస్వామి 250 జయంతి   దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కావాలని, కులమతాలకు, లింగ భేదాలకు, పట్టణం, గ్రామం అన్న భేదాలకు అతీతంగా ఎదిగితేనే దేశం ఉజ్వలంగా వెలుగుతుందని ఉపరాష్ట్రపతి...

తెలుగు సాహిత్యం అన్ని రంగాలకూ విస్తరించాలి ఐఐటీ ప్రొఫెసర్ డా. శ్రీనివాస్ చక్రవర్తి   అనేక రంగాలకు సంబంధించిన అనేకానేక పుస్తకాల వెల్లువతో తెలుగు సాహిత్యం సుసంపన్నం కావాలని మద్రాసు ఐఐటీలో న్యూరోసైన్స్, బయోటెక్నాలజీ ప్రొఫెసర్ డా. వడ్డాది...