Flow

13_001 సాక్షాత్కారము 13

సిగ జాబిలిపూవు ముడిచి శివుడు తాండవిస్తుంటే అతనియర్దభాగము మృదు లాస్యము పచరిస్తుంటే శిపుని...

13_007 సాక్షాత్కారము 10

కట్టియలపైకి చేరినకాయ మరరె!
కట్టియలతోడ తానును కాలిపోవు!
కట్టెలే వ్యర్థకాయముకన్న మేలు;
మంట పెట్టుటకై నను బనికివచ్చు!

13_006 సాక్షాత్కారము 09

ఎన్నో బెజ్జము లున్న తనువులో
గాలి నిలుచుటే ఆశ్చర్యం!
గాలిబ్రతుకు లివి రాలిపోవడం.
కానేకా దిది ఆశ్చర్యం!!

11_004 కథావీధి – అనుక్షణికం6

వందల సంఖ్యలో వచ్చే ఏ పాత్ర ప్రవర్తన లోనూ రచయిత జోక్యం ఉండదు. సమకాలీన పరిస్థితులకు పాత్రల ప్రతిస్పందనే కథాంశం. కథాంశం వాస్తవ జగజ్జనితం. పాత్రల ప్రతిస్పందన సహజాతి సహజం. చదివిన వారికి, వాస్తవ ప్రపంచంలో కొందర్ని చూసినప్పుడు ‘ అనుక్షణికం ’ లోని పాత్రలు తలపుకు వస్తాయి.