Tag Archives: Lyric
భారతజనయిత్రీ ! హేభారతజనయిత్రీ ! ప్రియతమభారతధరిత్రి ! నవశిరీషసుమగాత్రీ ! హిమగిరిమణికోటీరా ! సురగంగామణిహారా ! జనతాఘనతాపహరణ నయనామృతవర్షధార ! కోటికోటిజననేత్రీ ! శౌర్యగుణాంచితధాత్రీ ! నవశోభాసంధాత్రీ ! వినయాంచితశుభగాత్రీ ! జలనిధిగంభీరగుణా ! శాంతిశౌర్యనికేతనా ! సౌభాగ్యత్యాగస్వచ్ఛ తాత్రివర్ణకేతనా ! భారతజనయిత్రీ ! హేభారతజనయిత్రీ ! ప్రియతమభారతసవిత్రి ! నవశిరీషసుమగాత్రీ ! భారతజనయిత్రీ ! హేభారతజనయిత్రీ ! ….. 4. మేఘదూతం