ఆనందవిహారి 02 వీరపాండ్య కట్టబ్రహ్మన 258వ జయంతి, వాగ్గేయకారులు త్యాగరాజస్వామి 250 జయంతి   దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కావాలని, కులమతాలకు, లింగ భేదాలకు, పట్టణం, గ్రామం అన్న భేదాలకు అతీతంగా ఎదిగితేనే దేశం ఉజ్వలంగా వెలుగుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆలిండియా తెలుగు ఫౌండేషన్,...