Uncle
11_004 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – రిటైర్మెంట్
నాకు తెలిసిందిలేండి! ఈ హడావిడి, ఆందోళనా అంతా మీరు త్వరలో రిటైర్ అవుతున్నారనేగా. రిటైర్ అవటం అనేది ఎప్పుడో ఒకప్పుడు చెయ్యవలసిందేగదా? అన్నింటి లాగే రిటైర్మెంట్ కూడా జీవితంలో అందరికీ ఎదురయ్యే పరిస్థితే. దానికంత వర్రీ ఎందుకు? ఎప్పటిలాగే ఇదీ మేనేజ్ చేసుకుంటాం.