11_011AV ఏ తీరుగ నను దయ చూచెదవో 11_011AV February 1, 2022 ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామానాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా || ఏతీరుగ || శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామాకారుణ్యాలయ భక్తవరద నిను – కన్నది కానుపు రామా || ఏతీరుగ || నాదనామక్రియ రాగం, ఆది తాళం లో కూర్చిన భద్రాచల రామదాసు కీర్తన ద్విభాష్యం నగేష్ బాబు గారు నిర్వహించిన వాద్య గోష్టి….. వచన రచన :మధునాపంతుల సత్యనారాయణ మూర్తి వచన గళం : పెండ్యాల సుబ్బారావు 👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Nice father
Adbhuthaha