11_010

11_010 వార్తావళి

సిలికానాంధ్ర వారు నిర్వహిస్తున్న తెలుగు భాషలో సర్టిఫికెట్, డిప్లమో, పి‌జి కోర్సుల వివరాలు, గ్రేటర్ శాక్రమెంటో తెలుగు సంఘం వారి అధ్వర్యంలో నిర్వహించిన “ శ్రీ యూ‌ఏ‌ఎన్ మూర్తి స్మారక 4వ రచనల పోటీ ” ఫలితాలు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహిస్తున్న 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ వివరాలు …

11_010 ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా “ ల సాహిత్యంలో ప్రతిఫలించిన దేశ స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు……..

11_010 ఇంటింటా చిలకల పందిరి

సంక్రాంతి పండుగలో ప్రత్యేకత వుంది. పంటల కాలంలో వచ్చే పండుగ గనుక మనస్సులు ఎంతో ఆనందంగా ఉండటం సహజం. ఆ సంబరంలో ఇంటిని అలంకరించడంలో ఎంతో నేర్పూ, తీర్పూ కనిపిస్తుంది. ఇళ్లకు ఎన్నాళ్లు ముందుగానో వెల్ల వేస్తారు. మసిపట్టిన వంటిళ్లను కూడా గీకిగీకి సున్నవేసి వెలుగులోకి తెస్తారు.

11_010 సంక్రాంతి

వ్యవసాయం రాణించాలంటే దైవ సహాయం మానవ ప్రయత్నం రెండూ వుండాలి. విశ్వనాథం గారు శివ భక్తుడు కావటంతో దైవ సహాయం సహజంగానే లభిస్తుంది. గ్రామస్థుల ఐక్యమత్యం వలన మానవ ప్రయత్నం రాణిస్తుంది.

11_010 తో. లే. పి. – మొక్కరాల నరసింహమూర్తి

సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. వాటికి హాజరవడం కేవలం మానసిక ఆనందం కోసం మాత్రమే కాదు. ఆ కార్యక్రమాలకు హాజరు అయితే, కొత్త వ్యక్తులను కలుసుకోవడం, వారితో కొత్తగా పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. అలా ఏర్పడిన పరిచయాలు కాలక్రమేణా బలపడి, మనుషులను, వారి మనసులను మరింత దగ్గరకు చేరుస్తాయి

11_010 సప్తపర్ణి కథలు – రాగి చెంబు

ఈ రాగి చెంబులో నీళ్ల తడి నాకు నా మనసుకీ దాహం తీరుస్తుంది.
నా సర్వాన్నీ ఆవరిస్తుంది. అది ఎప్పటికప్పుడు దుఃఖం గానో సుఖం గానో పరిణమిస్తుంది. ఈ రంగు చూసావా అది గతాన్ని వర్తమానం గా మార్చగలదు.

11_010 ఎగిరే గాలిపటం – సంక్రాంతి ప్రత్యేక గీతం

ప్రముఖ గాయని పద్మజ శొంఠి గారి స్వరకల్పనలో లక్ష్మి కొంకపాక గారి రచన “ ఎగిరే గాలిపటం ” అనే సంక్రాంతి ప్రత్యేక గీతం. గానం చేసిన వారు డా. చిత్ర చక్రవర్తి, హారిక పమిడిఘంటం, సీత అనివిళ్ల, సుధ తమ్మా.

11_010 సంక్రాంతి లక్ష్మి

వెదురుకు కుదురుగ పాటలు నేర్పి
ఎదలను దోచిన స్వామికి
లీలగ శిరసున శ్రీపాదమునిడి
కాళీయుని పొగరణచిన స్వామికి || గొబ్బిళ్ళో ||