11_012

11_012 వార్తావళి

బే ఏరియా తెలుగు సంఘం వారి ఉగాది ఉత్సవాలు, సిలికానాంధ్ర వారు నిర్వహిస్తున్న తెలుగు భాషలో సర్టిఫికెట్, డిప్లమో, పి‌జి కోర్సుల వివరాలు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహిస్తున్న 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ వివరాలు …

11_012 ఆనందవిహారి

గాంధీ వర్థంతి సందర్భంగా అమెరికాలోని చికాగో నగరంలో గాంధీ మెమోరియల్ ఫౌండేషన్ వారి స్మృత్యంజలి, చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా “ ప్రవాసాంధ్ర సాహిత్యంలో కొత్త మెరుపు స్త్రీల గొంతుక ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు……..

11_012 నివాళి – చిత్రకారుడు బుజ్జాయి

భగవానుడి లీలలు చిత్ర విచిత్రం గా ఉంటాయి. వాటిని విశ్లేషించాలి అంటే మానవమాత్రులం మన వల్ల కాదండీ! ఆయన ఎక్కడెక్కడి వాళ్ళని ఒక్క చోట చేర్చి వారి మధ్యన మైత్రీ బంధాన్ని కల్పిస్తాడు. అది కాలగమనంతో బాటు వృద్ధి పొందుతూ ఆ జన్మాంతబంధం గా పరిఢవిల్లుతుంది.

11_012 సప్తపర్ణి కథలు – స్వేచ్చ

” పశువుల మంద నుంచి నిన్ను వేరు చేసేది ఒకటేరా, నీమీద నీకు గౌరవం ఉండటం.
నువ్వంటే నీకు ఇష్టం ఉండటం. చదువుకోటం లో లేదు ఫలితం, ప్రవర్తనలో ఉంటుంది.
డబ్బు సంపాదించటం లో ఉండదు తెలివి. జాగ్రత్త చెయ్యటం లో ఉంటుంది.
సంప్రదాయం అంటే చదువు, ప్రాయోజకత్వం కాదు రాఁవుడూ ! సభ్యతా సంస్కారం ! ”

11_012 గరుత్మంతుడి గర్వభంగం

నేను లేకపోతే విష్ణుమూర్తి పనులు ఒక్కటైనా పూర్తి కాదు కదా ! నేను లేకుండా విష్ణువు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఈ ప్రపంచంలో నన్నెవరూ చెరపలేరు. నాకు నేనే సాటి. విష్ణుమూర్తే నా ఆధీనంలో వుంటే నాకేం తక్కువ ? నేనే కార్యమయినా నిర్విఘ్నంగా వేగంగా చేయగలను ’ అనుకొని గరుడుడు సర్పాలన్నిటిని అంతం చేయడం ప్రారంభించాడు. ఎక్కడైనా సర్పం కనపడితే చంపి గుటుక్కున మింగి వేయడం ప్రారంభించాడు. సర్పాలు హాహాకారాలు చేశాయి.