Tag Archives: Syamala

అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – దొరసాని

అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – దొరసాని

 ఆ రోజుల్లో సూటు-బూటులో అమెరికాకు వచ్చిన మగవాళ్ళు తమ భార్యల కట్టుబొట్టు చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతుండేవారు. పైకి చెప్పకపోయినా ఈ ఆడవాళ్ళు తొందరగా వెస్ట్రన్ కల్చర్ లోకి మారితే బావుండు అని అనుకునే వాళ్ళు. గమనిక : పూర్తి వివరాలు 07_018 ప్రస్తావన లోచూడవచ్చు.

నేను సైతం – బాలబాట స్వరాజ్యం

పదవి నుండి రిటైర్ అయ్యాక విశ్రాంతి తీసుకోకుండా ‘ బాలబాట ’ అనే పిల్లల పత్రికను స్థాపించారు. అది నేటికీ దశాబ్ది పూర్తి చేసుకుంది. పదేళ్లుగా ఒక్క మనిషే అన్నీ తానై ఈ పత్రికను నడుపుతున్న వారు స్వరాజ్యం గారు. గమనిక : పూర్తి వివరాలు 07_018 ప్రస్తావన లోచూడవచ్చు.