13_009 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 13

 

చెన్నమల్లేశ్వర స్వామిని సేవించి, ఆయనకు భక్తురాలై, ఆయన సేవలోనే జీవించి, ఆ దైవం లోనే ఐక్యమైన అక్కమహాదేవి కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లా ఊదుతాడి గ్రామంలో క్రీ. శ. 1130వ సంవత్సరంలో వీరశైవుల ఇంట జన్మించింది. బాల్యంలోనే చెన్నమల్లిఖార్జునుని తన భర్తగా స్వీకరించి, ఆయన భావనలోనే కాలం గడిపేది. అప్పట్లో జైన మతవాలంబుడైన ఆ దేశాన్ని ఏలే రాజు కౌశికుడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడై పెళ్లాడతానని కబురు చేశాడు. మొదట ఒప్పుకోకపోయినా తల్లిదండ్రులను, బంధువులను రాజు దాష్టీకన్నుంచి తప్పించడానికి తల ఒగ్గక తప్పలేదు.  అక్కమహాదేవి విశేషాలను వివరిస్తున్నారు… ఈ క్రింది వీడియోలో….. 

 

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page