Category Archives: 08_001
ఎంకి పాటలు తెలుగు సాహిత్యంలో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. భాషలో, భావంలో, వస్తువులో, పదబంధంలో, ఛందస్సులో అనితరసాధ్యంగా నవ్యతను సంతరించుకున్న రసగీతాలను సృష్టించాడు నండూరి.
భగవంతం రాడనీ అసలు రానే లేడనీ రచయితకు తెలుసు. ఆలా ఎదురు చూస్తుండగా రచయిత మనసులో మెదిలే ఆలోచనలే ఈ కధ. ఇంకొక విషయం ఏమిటంటే భగవంతం పట్ల రచయిత కి ప్రత్యేకించి ఆసక్తి కానీ, అనాసక్తి కానీ లేవు.
ఉంగరాల జుట్టు– జులపాలు అంటే మరి ఆ రోజులలో –ప్రత్యేకించి కుర్రకారుకి విపరీతమయిన మోజు ( ఒక రకంగా పిచ్చి అని కూడా అనుకున్నా కూడా తప్పు లేదు ). అమెరికామెడీ కథల సీరీస్ లో వచ్చిన కథ ఇది.