నండూరి వారి ఎంకి పాటలు 08_001 August 15, 2018 ఎంకి పాటలు తెలుగు సాహిత్యంలో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. భాషలో, భావంలో, వస్తువులో, పదబంధంలో, ఛందస్సులో అనితరసాధ్యంగా నవ్యతను సంతరించుకున్న రసగీతాలను సృష్టించాడు నండూరి.
ఎంకివంటి పిల్లలేదోయ్ లేదోయ్.ఇది అక్షర సత్యం.మానాన్నగారు కీ.శే. గంటి సూర్యనారాయణశాస్త్రిగారే ఆమెను సుబ్బారావుగారితోపాటు ఆమెను దర్శించినది.
baavumdaDi. chaalaa chakkani vyaasam. abhinandanalu.