Feelings

12_010 సంగీత సాగరంలో తెలుగు సోయగం

కర్ణాటక సంగీతం భక్తిమయం, అథ్యాత్మికం. సంగీతంలో ఎంత ప్రావీణ్యమున్నా సాహిత్యార్థం తెలియకపోతే వాగ్గేయకారుల భావాలను, సందేశాలను ప్రేక్షకులకు చేరవేసేదెలా? అందుకే కళాకారులకు సాహిత్యార్థం తెలుసుకోవడం తప్పనిసరి. ఈ కారణంగానే రాగభావంతో పాటు నేను నేర్చుకునే కీర్తనల భావాన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకుంటాను.

ముందు మాట   “సంగీతమిచ్చేది అలౌకికానందం పోగొడుతుంది ప్రతి దుఖం వ్యాధులను చేస్తుంది దూరం...