Independence

13_002 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 08

అనాది నుండి పరమేశ్వరుడు స్వయంగా మెచ్చి కొలువున్న పట్టణం వారణాశి. సంగీత, సాహిత్య, ఆథ్యాత్మిక త్రివేణీ సంగమ స్థలం. జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని భావించే ప్రతి ఒక్కరూ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వర దేవుని దర్శించుకోవాలని తలపోస్తూ వుంటారు. అటువంటి కాశీ వాసులైన కొందరు భక్తుల గురించి చెప్పుకుందాం. భక్త కబీరు గురించి, ఆయన జీవిత విశేషాల గురించి చెప్పుకుందాం. ఎంతవరకు నిజమో తెలియదు గాని కబీరు దాస్ పుట్టుక గురించి ఒక అలౌకికమైన కథ ప్రచారంలో ఉంది. అది…..

13_001 ఓయి భారతీయుడా !

విశ్వశాంతి కాంక్షించే వేదం ధర్మం మనది
అల్ప భావనలు నింపే – మతములు మనకేలరా
రామరాజ్యమ్మును కృష్ణ సారధ్యమును
వివేకానంద స్ఫూర్తులందుకొనుమ సోదరా

11_002 బాలభారతి – గాంధీ తాత

సత్యమ్మునే అతడు పలికాడు !
సత్యాగ్రమ్మునే సలిపాడు !
హింస రాక్షసనై జ మన్నాడు !
తా నహింసకే బ్రతుకు వెలబోశాడు !

11_001 ఆనందవిహారి

Anandavihari –

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ లో భాగంగా “ దక్షిణాది తెలుగు సంస్థానాలు ” ప్రసంగ కార్యక్రమం విశేషాలు, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన జెండా వందన కార్యక్రమ విశేషాలు…..

11_001 భరతమాత

Bharatamatha
భారతం వెలిసింది
భాగవతం మెరిసింది
కావ్యాలు ధ్వనించాయి
పురాణాలు పుట్టాయి