13_009 రాగయాత్ర – జానకి రమణా…

 

శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ). వీణా గ్లోబల్ కౌన్సిల్, చికాగో, ఇండియా క్లాసికల్ మ్యూజిక్ సొసైటి ( ICMS ), ట్రినిటీ దత్త యోగా సెంటర్ సంయుక్తంగా 2024 ఏప్రిల్ 05వ తేదీన అమెరికాలోని ఇల్లినాయిస్, కార్పెంటర్స్విల్లే లోని కృష్ణ దత్త హనుమ దేవాలయం లో నిర్వహించిన 20వ అంతర్జాతీయ వీణా ఉత్సవం నుంచి…..

 

కర్ణాటక గాత్ర సంగీత కచేరీ,

శ్రీకళాపూర్ణ బిరుదు సన్మాన ఉత్సవం

గాయకులు : ‘ గానరత్న ‘ తిరువారూర్ ఎస్. గిరీష్,

సహకారం : ‘ సంగీత కళానిధి, మృదంగ విద్వాన్ ‘ తిరువారూర్ భక్తవత్సలం, ‘ వాణి కళా సుధాకర ’ విద్వాన్ ఆర్. కె. శ్రీరామ్‌కుమార్, ‘ మృదంగ విద్వాన్ ’ సుబ్రమణ్యం కృష్ణమూర్తి

 

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page