కలనేత కల

ఇంటి చావిట్లోంచి బయటకి నడిచి వీథిలోకి చూద్దును కదా ! మా ఎత్తరుగుల మీద ముళ్ళపూడి, వారి ఒళ్ళో వెనుక బద్దెలు తో కుట్టిన బుల్లి నిక్కరు వేసుకొని బుడుగు, బాపు గారి ఒళ్ళో సీ గాన పెసూనాంబ కూర్చొని కబుర్లాడుతున్నారు. అప్పారావు పక్కనున్న మాచవరం మామ్మగార్ని అప్పడుగుతున్నాడు.

గమనిక : పూర్తి వివరాలు 07_018 ప్రస్తావన లోచూడవచ్చు.